Bible Versions
Bible Books

1 Corinthians 3:18 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
ERVTE   మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు.
IRVTE   ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us