Bible Versions
Bible Books

2 Kings 17:33 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.
ERVTE   వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించి నట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.
IRVTE   విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ప్రజల్లో నుంచి వచ్చారో ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us