Bible Versions
Bible Books

Daniel 7:23 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నేనడగిన దానికి పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
ERVTE   “అతను నాకిది వివరించాడు: భూమిమీద అవ తరించి నాలుగవ రాజ్యమే నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణిచివేస్తుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us