Bible Versions
Bible Books

Deuteronomy 32:25 (ERVEN) Easy to Read - English

Versions

TEV   బయట ఖడ్గమును లోపట భయమును ¸°వనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు కలుగలవారిని నశింపజేయును.
ERVTE   బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది; లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది. యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని, తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.
IRVTE   బయట కత్తి చావు తెస్తుంది.
పడక గదుల్లో భయం పీడిస్తుంది.
యువకులూ, కన్యలూ, పసికందులూ,
నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us