Bible Versions
Bible Books

Exodus 10:13 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా పగలంతయు రాత్రి అంతయు దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
ERVTE   కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. రోజంతా, రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది గాలి.
IRVTE   మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా పగలూ, రాత్రీ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us