Bible Versions
Bible Books

Exodus 21:28 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే యెద్దు యజ మానుడు నిర్దోషియగును.
ERVTE   “ఒక వేళ ఒకడి ఎద్దు పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us