Bible Versions
Bible Books

Exodus 29:37 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
ERVTE   ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.
IRVTE   ఏడు రోజులపాటు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చెయ్యాలి. బలిపీఠం అతి పవిత్రంగా ఉంటుంది. బలిపీఠానికి తగిలేదంతా పవిత్రం అవుతుంది. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us