Bible Versions
Bible Books

Ezekiel 40:37 (ERVEN) Easy to Read - English

Versions

TEV   దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; స్తంభములమీద ప్రక్కను ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
ERVTE   దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపున ఉంది. రెండు గొడల మీద ఖర్జూరవు చెట్లు చెక్కబడ్డాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us