Bible Versions
Bible Books

Hosea 6:5 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించి యున్నాను.
ERVTE   నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కానీ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
IRVTE   కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. PEPS నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. PEPS నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us