Bible Versions
Bible Books

Jeremiah 23:15 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కావున సైన్యములకధిపతియగు యెహోవా ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగాయెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చు చున్నాను.
ERVTE   అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ప్రవక్తలను నేను శిక్షిస్తాను. రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us