Bible Versions
Bible Books

Jeremiah 37:8 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.
ERVTE   తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.
IRVTE   కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి పట్టణం మీద యుద్ధం చేసి దాని పట్టుకుని అగ్నితో కాల్చేస్తారు.’ ” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us