Versions
TEV సమాధానము లేని సమయమునసమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు.
ERVTE నా ప్రజలు బాగా గాయపడ్డారు. కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు. ‘అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!’ అని వారంటారు. కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!