Bible Versions
Bible Books

Job 35:14 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
ERVTE   యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు, దేవుడు నీ మాట వినడు. దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు కొనే అవకాశంకోసం నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us