Bible Versions
Bible Books

Jonah 1:16 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఇది చూడగా మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.
ERVTE   మనుష్యులు ఇదంతా చూసి భయపడ సాగారు. యెహోవా పట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us