Bible Versions
Bible Books

Leviticus 27:8 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.
ERVTE   “ఒక మనిషి వెల చెల్లించలేనంత పేదవాడైతే వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us