Bible Versions
Bible Books

Luke 11:51 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా తరమువారు రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.
ERVTE   హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us