Versions
TEV అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను
ERVTE చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు’ నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు.
IRVTE అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను.