Bible Versions
Bible Books

Luke 20:19 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.
ERVTE   శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us