Bible Versions
Bible Books

Numbers 10:22 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
ERVTE   తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం కిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా భాగానికి సైన్యాధిపతి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us