Versions
TEV ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
ERVTE ఆయన దేవునితో సమానము. అయినా ఆయనా స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
IRVTE {క్రీస్తు ఏడు విధాలుగా విధేయత కనుపరచడం} PS ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.
దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.