Bible Versions
Bible Books

Psalms 73:20 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.
ERVTE   యెహోవా, మేము మేల్కొన్నప్పుడు మరచి పోయే కలవంటి వారు మనుష్యులు. మా కలలో కనిపించే రాక్షసుల్లా మనుష్యులను నీవు కనబడకుండా చేస్తావు.
IRVTE   నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us