Bible Versions
Bible Books

Zephaniah 3:7 (ERVEN) Easy to Read - English

Versions

TEV   దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.
ERVTE   నీవు ఒక పాఠం నేర్చుకోవాలని సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన చెడుకార్యాలనే ఇంకా ఎక్కువ చేయాలను కొన్నారు!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us