Bible Versions
Bible Books

Micah 7:2 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.
ERVTE   అనగా విశ్వసంగల జనులంతా పోయారు. దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటో పాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.
IRVTE   భక్తులు దేశంలో లేకుండా పోయారు.
ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు.
హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు.
ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us