Versions
TEV అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను.
ERVTE ‘ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.’ కాని వాటివల్ల లాభం కలుగదు. ‘ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది’ కాని నేను దానికి బానిసను కాను,
IRVTE దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను. PS