Bible Versions
Bible Books

2 Kings 4:42 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.
ERVTE   బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదట పంటవల్ల లభించిన (ఎలీషా) ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఏలీషా అప్పుడు, “వీటని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us