Versions
TEV ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు
ERVTE ‘ఆకాశం నా సింహాసనం! భూమి నా పాద పీఠం! నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది?
IRVTE ‘ఆకాశం నా సింహాసనం,
భూమి నా పాదపీఠం.
మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
నా విశ్రాంతి స్థలమేది?