Versions
TEV రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగారాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
ERVTE అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది.