Versions
TEV వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.
ERVTE కానీ ఆ జంతువు రక్తం మాత్రం మీరు తాగకూడదు. ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.”
IRVTE వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి. PE