Bible Versions
Bible Books

Deuteronomy 19:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
ERVTE   అప్పుడు ఒకరితో ఒకరు వాదించు కొంటున్న ఇద్దరు వ్యకులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి.
IRVTE   వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us