Versions
TEV యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన
ERVTE యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు. “యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక. ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో భూమి కింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
IRVTE యోసేపు గురించి మోషే ఇలా పలికాడు.
యెహోవా అతని భూమిని దీవిస్తాడు
ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో,
కింద ఉన్న జలాగాధంతో,