Versions
TEV జ్ఞానునినోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.
ERVTE వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు. అయితే అవివేకి మాటలు వినాశకరమైనవి.
IRVTE జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి.
అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.