Bible Versions
Bible Books

Ecclesiastes 5:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను.
ERVTE   దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని వాటిని హాయిగా అనుభవించే శక్తినీ ఇస్తే, వ్యక్తి వాటిని అనుభవించాలి. వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us