Versions
TEV నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను.
ERVTE నేను చెప్పేదేమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాలించాలి. నువ్వు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నువ్వీ పని చెయ్యాలి.
IRVTE నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.