Versions
TEV తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
ERVTE తర్వాత మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, “యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు పెట్టాడు.
IRVTE తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “ § యెహోవా నా జెండా. యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.