Bible Versions
Bible Books

Ezekiel 10:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నాలుగు కెరూ బులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
ERVTE   వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us