Versions
TEV తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను.
ERVTE ‘ఏఫా’ (పందుములో పదవ పాలు మరియు “బత్”(తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ “ఓమెరు” లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు “ఓమెరు” (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి.
IRVTE తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి.