Versions
TEV అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.
ERVTE ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధిపతయైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీమెలెకు వచ్చాడు.