Versions
TEV మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ERVTE షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి, ఎనోషు అని అతడు పేరుపెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.