Bible Versions
Bible Books

Hebrews 8:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.
ERVTE   ఒడంబడికను ‘క్రొత్త ఒడంబడిక’ అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పూరాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.
IRVTE   ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us