Bible Versions
Bible Books

Hosea 11:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించి యున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
ERVTE   “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్‌ - తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”
IRVTE   {ఇశ్రాయేలు పాపం} PS ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు. PEPS ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. PEPS కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు. PEPS పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us