Bible Versions
Bible Books

Hosea 14:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.
ERVTE   “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.”
IRVTE   ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” PEPS నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. PEPS నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. PEPS నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. PEPS నావల్లనే నీకు ఫలం కలుగుతుంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us