Versions
TEV మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?
ERVTE మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు. మీరు నన్ను ఎగతాళి చేస్తారు. మీరు నన్ను వెక్కిరిస్తారు. మీరు నా మీద నాలుకలు చాపుతారు.
IRVTE మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు?
ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు?
మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా?