Bible Versions
Bible Books

Jeremiah 38:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూ రును వినిరి గనుక ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగాఈ మనుష్యుడు ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు.
ERVTE   యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.”‘
IRVTE   మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమ్యా కొడుకు యూకలు, మల్కీయా కొడుకు పషూరు విన్నారు గనుక నాయకులు రాజుతో “ఈ మనిషి ప్రజల నాశనం కోరేవాడేగాని, క్షేమం కోరేవాడు కాదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us