Bible Versions
Bible Books

Jeremiah 50:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చు చున్నది నివాసియు లేకుండ అది దాని దేశమును పాడు చేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు.
ERVTE   ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది. దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది. ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు. మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us