Versions
TEV నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.
ERVTE నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వివరిస్తూండగా నీ చెవులను విననివ్వవు.
IRVTE నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.