Bible Versions
Bible Books

John 1:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
ERVTE   ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ ఉన్నాడు.
IRVTE   {యేసుక్రీస్తు నిజమైన వెలుగు} (యోహా 8:12; 9:5; 12:46) PS లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us