Bible Versions
Bible Books

Joshua 10:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే శవములను పడవేసి గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. రాళ్లు నేటివరకున్నవి.
ERVTE   సూర్యాస్తమయమప్పుడు శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ శవాలు గుహలోనే ఉన్నాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us