Bible Versions
Bible Books

Joshua 8:29 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
ERVTE   హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. సాయంత్రం వరకు అతణ్ణి అలానే చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని కింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us