Bible Versions
Bible Books

Judges 1:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వేగులవారు పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచినీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.
ERVTE   గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమనించి చూస్తూండగా పట్టణంలో నుండి ఒక మనిషి బయటకు రావటం వారు చూశారు. గూఢచారులు, “పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని అతనితో చెప్పారు.
IRVTE   గూఢచారులు, పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us