Bible Versions
Bible Books

Judges 7:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.
ERVTE   మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us